CM Jagan Announces pending DA will be Release on Dasahara, Assured ful fill the Employees needs from Govt | ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. పెండింగ్ లో ఉన్న రెండు డీఏల్లో ఒకటి దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య ఉద్యోగులే వారధిగా పేర్కొన్నారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మెరుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని చెప్పిన ముఖ్యమంత్రి, మంచి చేసే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తామని హామీ ఇచ్చారు.

#APCMJagan
#AndhraPradesh
#DearnessAllowance
#DA
#APGovt
#JAC
#PayRevisionCommission
#EmployeesPRC
#OPS
#APGovtEmployees
#EmployeesAllowance
#ProvidentFund
#ContributoryPensionScheme
~PR.40~